SkillUp Digital Academy

🚀 Start Your Digital Journey

మీ Digital kills ని మీ Career & Income Opportunities గా మార్చుకోండి!

Affiliate Marketing, Freelancing & Digital Skills నేర్చుకుని మీకు సరిపోయే opportunities ని explore చేయండి.

Beginner అయినా సరే — మీ digital journey ని step-by-stepగా ప్రారంభించండి.

Learn. Build. Grow. with SkillUp Digital Academy

Learn Digital Skills

Build practical digital knowledge.

Explore Freelancing

Understand how freelancing works.

Learn Affiliate Marketing

Understand the affiliate model.

Explore Career Opportunities

Explore relevant career paths.

ఒక్క Skill... ఎన్నో Opportunities!

మీ interests మరియు goalsకి సరిపోయే digital path ని explore చేయండి.

Affiliate Marketing

Digital platforms ద్వారా products/services promote చేసి affiliate model ఎలా పనిచేస్తుందో నేర్చుకోండి.

Freelancing

మీ digital skill ని serviceగా మార్చుకుని clients కోసం పని చేసే process ని తెలుసుకోండి.

Digital Skills

మీ career goalsకి ఉపయోగపడే digital skills ని నేర్చుకుని practicalగా apply చేయండి.

Career / Job Opportunities

మీ skills ఆధారంగా available career opportunities గురించి తెలుసుకోండి.

ఈ Digital Journey ఎవరి కోసం?

Students

Future-ready digital skills నేర్చుకోవాలనుకునే students కోసం.

Job Seekers

కొత్త skills నేర్చుకుని career opportunities explore చేయాలనుకునే వారికి.

Working Professionals

Existing skillsకి additional digital skills add చేసుకోవాలనుకునే professionals కోసం.

Beginners

Digital fieldలో beginner అయినా step-by-stepగా start చేయాలనుకునే వారికి.

Housewives

ఇంటి దగ్గర నుంచే digital skills నేర్చుకుని opportunities explore చేయాలనుకునే homemakers కోసం.

మీ Digital Journey — 4 Simple Steps

01 · CHOOSE

మీకు interest ఉన్న skill లేదా opportunityని ఎంచుకోండి.

02 · LEARN

Structured learning ద్వారా మీ skillని develop చేసుకోండి.

03 · PRACTICE

Learn చేసిన skillని practicalగా apply చేయండి.

04 · EXPLORE

Freelancing, affiliate marketing లేదా relevant career opportunitiesని explore చేయండి.

Learn Skills That Open New Possibilities

మీ interests మరియు career goalsకి సరిపోయే digital skills ని explore చేయండి.

Digital Marketing

Google, Facebook ads నుంచి SEO వరకు — businesses ఆన్‌లైన్‌లో customersని ఎలా reach అవుతాయో నేర్చుకుని, campaigns సొంతంగా run చేయగలరు.

Social Media Marketing

Instagram, YouTube, WhatsApp లో content plan చేసి, followersని పెంచి, brandsకి leads తీసుకొచ్చే strategies practical గా నేర్చుకోండి.

Graphic Designing

Canva, Photoshop basics తో posters, logos, social media posts design చేసి — clientsకి professional visuals అందించే skill build చేసుకోండి.

Video Editing

Mobile లేదా laptop తో reels, YouTube videos, ads edit చేయడం నేర్చుకుని, editing ద్వారా income opportunities explore చేయండి.

Content Creation

Scripts, captions, blogs రాయడం నుంచి camera ముందు confident గా మాట్లాడటం వరకు — మీ సొంత content brand తయారు చేసుకోండి.

Web Development

Code తెలియకపోయినా WordPress తో professional websites, landing pages build చేసి — businessesకి online presence ఇవ్వగలరు.

Affiliate Marketing

ఇతరుల products promote చేసి, ప్రతి saleకి commission సంపాదించే affiliate income model ని step-by-step గా నేర్చుకోండి.

Freelancing

Fiverr, Upwork లాంటి platforms లో profile setup చేసి, first client ని land అయ్యి — ఇంటి దగ్గర నుంచే work మొదలుపెట్టండి.

Choose Your Learning Path

మీ learning goalsకి సరిపోయే package గురించి తెలుసుకోండి.

🥈
SILVER

Essential Digital Skills

Digital skills journeyకి essential foundation.

₹2,999
🥇
GOLD

Skills + Practical Learning

Learningతో పాటు practical exposure కోసం.

₹6,499
💎
DIAMOND

Advanced Digital Journey

Advanced learning and opportunity exploration కోసం.

₹10,999
👑
PLATINUM

Complete Digital Career Path

Comprehensive digital learning journey కోసం.

₹14,999

Why Start Your Digital Journey With SkillUp Digital Academy?

Structured Learning

Learn through an organized learning journey.

Practical Skills

Focus on skills that can be practically applied.

Guidance & Support

Get guidance while learning and exploring opportunities.

Multiple Opportunities

Explore different digital career and earning models.

Learners' Experiences

ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైన రోజు — ఆర్థిక స్వావలంబన దిశగా నా మొదటి నిజమైన అడుగు. ఇది కేవలం డబ్బు గురించి కాదు; ఇది నా ఆత్మవిశ్వాసం, నా ఎదుగుదల. మార్గనిర్దేశం చేసిన నా మెంటర్ షహీన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
Rupa Lakshmi Rani
SkillUp Learner
నేను మార్చిలో చేరాను, ప్రతి దశలోనూ నా మెంటర్ షహీన్ గారి బృందం ఎంతో సహకరించింది. శిక్షణ నిజంగా ఉపయోగకరంగా, సులభంగా అర్థమయ్యేలా ఉంది. షహీన్ మేడమ్‌కి, సురేఖ మేడమ్‌కి చాలా ధన్యవాదాలు!
Shaik Rizwana
SkillUp Learner
మీ నిరంతర సహకారానికి, ప్రోత్సాహానికి చాలా ధన్యవాదాలు. ఇక్కడ నేర్చుకున్న అంకితభావం, స్థిరత్వం నన్ను ప్రతిరోజూ ఎదగడానికి సహాయపడుతున్నాయి. ఈ ప్రయాణంలో భాగం కావడం నా అదృష్టం.
Pavani Kumari Meruga
SkillUp Learner
చాలా ధన్యవాదాలు మేడమ్! SkillUp లో భాగం కావడం నా ఆత్మవిశ్వాసాన్ని నిజంగా పెంచింది. ఈ ప్రయాణంలో నిరంతర ప్రేరణ, సహకారం అందించినందుకు కృతజ్ఞతలు.
Shaik Salma Taz
SkillUp Learner
SkillUp లో నేర్చుకున్న ప్రతి అంశం చాలా ఉపయోగకరంగా ఉంది. మెంటర్‌ల నిరంతర మద్దతుతో నా నైపుణ్యాలు రోజురోజుకూ మెరుగవుతున్నాయి. హృదయపూర్వక ధన్యవాదాలు!
Sravani
SkillUp Learner
మొదట్లో digital skills గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. కానీ ఇక్కడి శిక్షణ చాలా సులభంగా, స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాను. ధన్యవాదాలు!
Vara Lakshmi
SkillUp Learner
SkillUp బృందం అందించిన ప్రోత్సాహం, మార్గనిర్దేశం నాకు ఎంతో సహాయపడ్డాయి. ఈ నేర్చుకునే ప్రయాణంలో భాగం కావడం నిజంగా సంతోషంగా ఉంది. చాలా ధన్యవాదాలు!
Ooha
SkillUp Learner

మీకు సరిపోయే Digital Opportunity ఏదో తెలుసుకోండి

మీ details submit చేయండి. మీకు suitable learning options మరియు available opportunities గురించి తెలుసుకోండి.

🔒 Your details will only be used to contact you regarding the information you requested.

Name

Frequently Asked Questions

అవును. ఈ program complete beginners కోసం design చేయబడింది. మీరు step-by-stepగా basics నుండి నేర్చుకోవచ్చు.

Affiliate marketing అంటే — ఇతరుల products/services ని digital platforms ద్వారా promote చేసి, valid sale జరిగితే commission పొందే model. దీని ఎలా పనిచేస్తుందో programలో నేర్చుకోవచ్చు.

ఒక digital skill నేర్చుకోవడం, దాన్ని serviceగా offer చేయడం, freelancing platformsలో profile కి క్లైంట్సని కనుగొనడం — ఈ processని programలో నేర్చుకోవచ్చు.

మీ interests, అందుబాటులో ఉన్న time మరియు goals ఆధారంగా సరైన skill ఎంచుకోవచ్చు. మీ details submit చేస్తే, మీకు suitable options guide చేస్తాం.

ప్రతీ package depth మరియు practical exposure levelలో తేడా ఉంటుంది — Silver foundation, Gold practical, Diamond advanced, Platinum complete path. Details కోసం contact చేయండి.

మీ skills ఆధారంగా freelancing, affiliate marketing లేదా relevant career paths ని explore చేయవచ్చు. ఫలితాలు మీ effort, practice మరియు market conditions పై ఆధారపడి ఉంటాయి.

మీరు నేర్చుకున్న skills ఆధారంగా available career opportunities గురించి తెలుసుకోవచ్చు. ఏ specific job గ్యారంటీ ఇవ్వం.

మీ goals, time మరియు interestని బట్టి మేము సరైన package సూచిస్తాం. మీ details submit చేస్తే freeగా guide చేస్తాం.

Your Digital Journey Starts With One Step.

మీకు ఏ skill సరిపోతుంది? Freelancing మీకు suitable అవుతుందా? Affiliate Marketing ఎలా పనిచేస్తుంది? మీకు సరిపోయే option ఏదో తెలుసుకోండి.

SkillUp Digital Academy
Learn. Build. Explore.

Income and career outcomes vary based on individual skills, effort, experience and market conditions. No specific income or job outcome is guaranteed.

Scroll to Top